నేను కాలేజ్ నుండి వచ్చేసరికి మా ఇంట్లో మా మమ్మీ ఫ్రెండ్ ఒక ఆంటీ వుంది. నన్ను చూడగానే, ‘రావయ్యా రా. నీకు నూరేళ్ళు. ఇప్పుడే నువ్వు వస్తే నన్ను కాస్త మా ఇంటి దగ్గర దిగబెడతా వని అనుకుంటున్నాను’ అంది.
మా మమ్మీ కూడా, ‘ఒరే రవీ, ఆంటీ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యరా. అలాగే వస్తూ వస్తూ ఆంటీ చీరలు ఇస్తుంది, తీసుకు రా’ అంది. నేను సరే అని, లోపలి కి వెళ్ళి బుక్స్ పడేసి, మంచి నీళ్ళు తాగి, మళ్ళీ బైక్ బయటకి తీశాను.